ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ బీరవోలులో CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య
➢ లోక్‌సభలో ఎంపీల పనితీరుకు 15వ స్థానం దక్కించుకున్న ఎంపీ బస్తిపాటి నాగరాజు
➢ నందికొట్కూరు ఆసుపత్రి సిబ్బందిపై ఎమ్మెల్యే జయసూర్య ఆగ్రహం
➢ పెద్దకడబూరు మండల టీడీపీ అధ్యక్ష పదవికి త్రిముఖ పోటీ