MLA చొరవతో రూ. 2కోట్లతో PG కళాశాల ఏర్పాటు
MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం NSUI ఆవిర్భావ దినోత్సవ వేడుకలను NSUI నాయకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారుకూరి రామచందర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. బెల్లంపల్లిలో రూ. 2కోట్లతో నూతన PG కళాశాల ఏర్పాటుకు సహకరించిన MLA వినోద్‌కు ధన్యవాదాలు తెలిపారు.