VIDEO: కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

VIDEO: కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

మేడ్చల్ జిల్లా అవుషాపూర్ వద్ద మహీంద్రా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో ఇద్దరిని సురక్షితంగా కిందకు దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. వరంగల్ నుంచి HYDకు రోగులను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.