VIDEO: విద్యార్థులకు శక్తి యాప్ అవగాహన

VIDEO: విద్యార్థులకు శక్తి యాప్ అవగాహన

SKLM: ఆమదాలవలస మండలం చింతాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శక్తియాప్ అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. అన్ని రకాల పోలీస్ సేవలకు శక్తి యాప్ ఉపయోగించాలని సూచించారు. ఆన్లైన్ మోసాలు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.