VIRAL: పోలీసుల ముందే పోకిరీల స్టంట్స్
TG: హైదరాబాద్ అత్తాపూర్‌లో పోలీసుల ముందే పోకిరీలు బైక్ మీద ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ఓవరాక్షన్ చేశారు. ఈ వీడియోను మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించారు. స్టంట్స్‌కు పాల్పడిన పోకిరీలను అత్తాపూర్ పోలీసులు వెంటనే వెంబడించి పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోకిరీలకు తమదైన స్టైల్‌లో ట్రీట్మెంట్ ఇవ్వాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.