KPHBలో రూ.కోట్లు పలికిన భూములు ఇవే!

KPHBలో రూ.కోట్లు పలికిన భూములు ఇవే!

HYD: KPHBలో భూములు రూ. కోట్లు పలుకుతున్నాయి. తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన వేలంపాటలో అత్యధికంగా KPHB ఫేజ్‌ 7లోని 22వ ప్లాట్‌‌‌లో గజం రూ.2.98 లక్షలు పలకడం విశేషం. ఈ కమర్షియల్ స్పేస్‌లో 151.92 గజాల భూమి ఉండగా.. రూ.4.52 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఇక 19వ ప్లాట్‌లో గజం రూ.2,88,000, 21వ ప్లాట్‌లో గజం రూ.2,72,000 చొప్పున అమ్ముడుపోయాయి.