యూరియా కొరతతో రైతాంగం ఇబ్బందులు: కామన

యూరియా కొరతతో రైతాంగం ఇబ్బందులు: కామన

కోనసీమ: యూరియా కొరతతో రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ ఛైర్మన్ కామన ప్రభాకర్ రావు పేర్కొన్నారు. శనివారం మండపేటలో అయన మాట్లాడుతూ.. రైతులు సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పుకునే కూటమి ప్రభుత్వం చేతకాని తనంతో యూరియా కొరతతో స్పష్టం అయిందని ద్వజమెత్తారు. అధికారులు తగినంత స్టాక్ ఉందని ప్రకటనలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.