'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి'

'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి'

VKB: అధికారులందరూ ఎన్నికల విధుల్లో ఉన్నారని విద్యార్థులకు నాసిరకం భోజనం వడ్డిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీఎం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కుల్కచర్ల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.