VIDEO: డిజిటల్ లైబ్రరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

VIDEO: డిజిటల్ లైబ్రరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

WNP: జిల్లాలోని నిరుద్యోగ యువత డిజిటల్ లైబ్రరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. పట్టణంలోని లైబ్రరీని శుక్రవారం కలెక్టర్ సందర్శించి,సేవలను పరిశీలించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు కావాల్సిన అన్ని రకాల సమాచారం, దినపత్రికలు లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు