మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

కామారెడ్డి: మాచారెడ్డి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) చందర్ నాయక్ ఆకస్మికంగా మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని ఇందిరమ్మ ఇళ్ల పనితీరును పరిశీలించారు.