'విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలి'

'విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలి'

JGL: విద్యార్థులకు మెనూపకారం భోజనాన్ని అందించాలని, ఇబ్రహీంపట్నం ఎంపీడీవో చిప్ప గణేష్ అన్నారు. మండలంలోని కోజన్ కొత్తూరు, ఎర్దండి పర్యటించారు. కోజన్ కొత్తూరులోని ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి నిర్మాణాల్లో మరింత వేగం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో కొమురయ్య, కార్యదర్శులు రాకేశ్ పాల్గొన్నారు.