నాదెండ్ల సతీమణి ఎన్నికల ప్రచారంగుంటూరు: జనసేన

నాదెండ్ల సతీమణి ఎన్నికల ప్రచారంగుంటూరు: జనసేన

గుంటూరు: తెనాలి నియోజకవర్గపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, తెనాలి ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెనాలిలోని ఆర్ఆర్ నగర్ కాలనీ 24వ వార్డులో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి జనసేనకు ఓటు వేసి మనోహర్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.