DJF 10వ సభల పోస్టర్ విడుదల

DJF 10వ సభల పోస్టర్ విడుదల

మేడ్చల్: ఈనెల19న రవీంద్రభారతిలో దళిత జర్నలిస్ట్ ఫోరం10వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని దళిత జర్నలిస్ట్ ఫోరం నాయకులు కోరారు. గురువారం కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ నివాసంలో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ హజరవుతున్నారని తెలిపారు.