VIDEO: కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన మంత్రి

MLG: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లా బండారుపల్లి మోడల్ స్కూల్‌లో కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు యూనిఫార్మ్, పుస్తకాలు పంపిణీ చేశారు.