VIDEO: '9వ డివిజన్‌లో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి'
KMM: ఖమ్మం 9వ డివిజన్ రోటరీ నగర్‌లో స్థానిక కార్పొరేటర్ నాగుల్ మీరా అండతో అక్రమ కట్టడాలను రక్షించేందుకు నిబంధనలకు విరుద్ధంగా సైడ్ డ్రైన్ పనులు నిర్వహిస్తున్నారని BJP జిల్లా నాయకులు కుమిలి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ ఆగడాలపై వెంటనే అధికారులు స్పందించి విజిలెన్స్ నిర్వహించాలని కోరుతూ స్థానికులతో కలిసి గురువారం KMC కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.