VIDEO: భవానీ మాల ధరించిన విద్యార్ధినిని అనుమతించని పాఠశాల

VIDEO: భవానీ మాల ధరించిన విద్యార్ధినిని అనుమతించని పాఠశాల

W.G: పాఠశాలలోకి విద్యార్థిని అనుమతినించని ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. నరసాపురం సికెలే స్కూల్‌లో భవానీ మాల ధరించిన నాలుగో తరగతి విద్యార్థినిని ఉపాధ్యాయులు పాఠశాలలోకి అనుమతించలేదు. దీనిపై ఆగ్రహించిన తల్లిదండ్రులు భవానీలతో కలిసి స్కూల్ ముందు నిరసనకు దిగారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది.