ఉప్పల్ నుంచి ముప్పైకి పైగా ఎలక్ట్రిక్ బస్సులు
MDCL: ఉప్పల్ నుంచి ముప్పైకి పైగా ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సులు హన్మకొండ, వరంగల్, తొర్రూర్ వంటి ప్రాంతాలకు ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తున్నాయి. కాలుష్యాన్ని తగ్గిస్తూ పర్యావరణహిత రవాణాకు తోడ్పడుతున్నాయి. తక్కువ శబ్దంతో సాఫీగా ఉంటుందని, ప్రజలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఉప్పల్ RTC అధికారులు సూచిస్తున్నారు.