మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి: సీఎస్

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి: సీఎస్

SRPT: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 16న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటించాలన్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులకు సూచించారు.