ప్రత్యేక ఆధార్ బయోమెట్రిక్ శిబిరాలు
E.G: ఈనెల 23 నుంచి ఆధార్ బయోమెట్రిక్ శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. దీనిలో 5–17 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు ఉచితంగా బయోమెట్రిక్ నవీకరణ జరుగుతుందన్నారు. విద్యార్థులకు ఆధార్ రికార్డులో వేలు ముద్రలు, ఐరిస్ స్కాన్, ఫోటో అప్‌డేట్ జరుగుతుందని చెప్పారు. దీని వలన ప్రభుత్వ పథకాలు, స్కూల్ సర్వీసులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.