వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే కోరం దంపతులు

వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే కోరం దంపతులు

BDK: టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామానికి చెందిన గంగారపు కోటేశ్వరావు కుమార్తె వివాహ వేడుకకు శనివారం ఎమ్మెల్యే కోరం కనకయ్య లక్ష్మీ దంపతులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే దంపతులను స్థానికులు ఘనస్వాగతం పలికారు. వారితో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు.