హీటెక్కిన ఇందూరు.. రాష్ట్రంలో రెండో అత్యధిక ఉష్ణోగ్రత
NZB: జిల్లా మెండోరాలో శనివారం అత్యధికంగా 44.5°C ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాష్ట్రంలో రెండో అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డు అయ్యింది. గత సంవత్సరం ఇదే ప్రాంతంలో 42.9°C ఉష్ణోగ్రత నమోదై రికార్డును బ్రేక్ అయ్యింది. వడగాలులు సైతం తీవ్రంగా వీస్తుండటంతో వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. KMR జిల్లా మద్నూర్‌లో 44.2°C నమోదైంది