VIDEO: స్కూల్ పిల్లలకు తప్పిన ప్రమాదం

VIDEO: స్కూల్ పిల్లలకు తప్పిన ప్రమాదం

KDP: బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలం సండ్రపల్లి చెరువుకట్ట వద్ద శుక్రవారం సాయంత్రం స్కూల్ వ్యాన్ అదుపుతప్పి ఒరిగింది. డ్రైవర్ అప్రమత్తతతో సుమారు 60 మంది విద్యార్థులను సురక్షితంగా బయటకు దించారు. కట్టపై వ్యాన్ ఒరిగి ఉంటే విద్యార్థులంతా చెరువులో పడిపోయేవారని స్థానికులు తెలిపారు. సకాలంలో డ్రైవర్ స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.