VIDEO: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

PDPL: ఓదెల మండలం పోత్కపల్లి మార్కెట్ యార్డ్‌లో కరీంనగర్ జిల్లా సహాకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వ విధానాలు అమలు అవుతున్నాయని తెలిపారు. రైతులు నాణ్యమైన పంటను తీసుకురావాలని సూచించారు.