VIDEO: 'సమస్య లను పరిష్కరించాలని ర్యాలీ'
PPM: సవర భాష వాలంటీర్లు సోమవారం ఛలో కలెక్టరేట్ కార్యాలయానికి పిలుపునిచ్చారు. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ కార్యాలయం గేటు ముందు బైఠాయించారు.