VIDEO: పెద్దకాపర్తి అండర్ పాస్ వద్ద ప్రయాణికుల ఇబ్బంది

VIDEO: పెద్దకాపర్తి అండర్ పాస్ వద్ద ప్రయాణికుల ఇబ్బంది

NLG: చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి అండర్‌పాస్ వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ పనుల వల్ల వాహనాలను సర్వీస్ రోడ్డు గుండా మళ్లిస్తుండటంతో, భారీ వాహనాల తాకిడి పెరిగి అండర్‌పాస్ దాటడం ప్రమాదకరంగా మారింది. ఆరెగూడెం నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థులు రోడ్డు దాటేందుకు భయాందోళనకు గురవుతున్నారు.