కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జిల్లావ్యాప్తంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు
★ ఆదోని 16 గ్రామాల సర్పంచులు MPDO కార్యాలయం ఎదుట అర్థనగ్న ప్రదర్శన
★ కర్నూలు అంగన్వాడీలకు ఫోన్‌లు పంపిణీ చేసిన కలెక్టర్ డాక్టర్ సిరి
★ జిల్లాలో 31 మంది సీఐలు, 15 మంది ఎస్సైలు బదిలీ