కార్యకర్తల సమస్యల పై యుద్ధ ప్రాతిపదికన చర్యలు

W.G: తణుకు నియోజవర్గ కార్యకర్తల సమస్యల పై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం తణుకు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కార్యకర్తల వ్యక్తిగత సమస్యలను, ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని పరిష్కరించే విధంగా చర్యలను తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు.