ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలివే

ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలివే

నవంబర్ చివరి వారంలో సినీ ప్రేక్షకులను అలరించేందుకు 5 మూవీలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల 27న రామ్ పోతినేని ‘ఆంధ్రా కింగ్ తాలుకా’, ధనుష్ ‘అమర కావ్యం’ విడుదల కానున్నాయి. అలాగే 28న రాయ్ లక్ష్మీ ‘జనతాబార్’తోపాటు స్కూల్ లైఫ్, మరువ తరమా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇవే కాక 28న మహేష్ ‘బిజినెస్‌మేన్’ కూడా రీరిలీజ్ కానుంది.