VIDEO: 'లీకేజీకి శాశ్వత పరిష్కారం చూపండి సార్'

VIDEO: 'లీకేజీకి శాశ్వత పరిష్కారం చూపండి సార్'

NZB: పట్టణంలోని 35వ డివిజన్ నాందేవ్ వాడలో 8 ఏళ్లుగా పైప్‌లైన్ లీకేజీ అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తాత్కాలిక మరమ్ముతులు చేసి మమా అనిపించారని ఆరోపిస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.