నేడు దుద్దుకూరులో 'బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ' కార్యక్రమం

నేడు దుద్దుకూరులో 'బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ' కార్యక్రమం

E.G: దేవరపల్లి మండలంలోని దుద్దుకూరులో 'బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ హోంమంత్రి తానేటి వనిత అన్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొనాలని వనిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.