దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

నాగర్ కర్నూల్ పట్టణ సమీపంలోని నాగనూల్ గ్రామ సమీపంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి శనివారం పరిశీలించారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపాదికను మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు.