ప్రసాదాల టెండర్ల బాక్స్ ఓపెన్ లో ఉన్నాయి

VZM: రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని 'ప్రసాదాల కౌంటర్' పులిహోర, లడ్డూ సప్లై చేసేందుకు బుధవారం టెండర్లు బాక్సు ఓపెన్ చేస్తామని ఈవో మాధవరావు తెలిపారు. పులిహోర 150 గ్రాముల ప్యాకెట్, లడ్డూ 80 గ్రామాల ప్యాకెట్ ఉండాలన్నారు. రూ. 2 వేలు డిపాజిట్ చెల్లించి టెండరు దాఖలు చేయాలన్నారు.