భగ్గుమంటున్న టమోటా ధరలు.. ఎంతంటే?

భగ్గుమంటున్న టమోటా ధరలు.. ఎంతంటే?

మార్కెట్‌లో టమోటా ధరలు భగ్గుమంటున్నాయి. నిన్నమొన్నటి వరకు సామాన్యుడికి అందుబాటులో ఉన్న టామోటా ధరలు ఇప్పుడు ఆకాశాన్నంటుతున్నాయి. అండమాన్ నికోబార్‌లో కిలో టమోటా రూ.96.67గా ఉంది. మిజోరాంలో రూ.92.18, ఢిల్లీలో రూ.80గా ఉంది. మణిపూర్, సిక్కింలలో వరసగా రూ.78.4, రూ.71.67గా ఉంది. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలలో కిలో టమోటా ధర రూ.31.36, రూ.38.46గా ఉంది.