మహిళా సాధికారతకు జగన్ అర్థం చెప్పారు: కురసాల

మహిళా సాధికారతకు జగన్ అర్థం చెప్పారు: కురసాల

AP: మహిళా సాధికారతకు అర్థం చెప్పిన నేత జగన్ అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తమ నాయకులు వైఖరి స్పష్టంగా చెప్పారని తెలిపారు. గీతం భూముల కబ్జా డైవర్ట్ చేయడానికి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. విశాఖలో భూములు కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు. అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.