రేపు పిప్పరలో జనవాణి కార్యక్రమం: MLA

రేపు  పిప్పరలో జనవాణి కార్యక్రమం: MLA

ELR: ప్రజల సమస్యలు పరిష్కరించడానికి గణపవరం(M) పిప్పర లో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి "జనవాణి" కార్యక్రమం జరుగుతుందని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు తెలిపారు. ఆ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వినతిపత్రం రూపంలో అందజేసిన సమస్యలను సంబంధిత శాఖకు పంపి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు.