పెట్టుబడులు వస్తుంటే ఏడుపెందుకు?: యామిని

పెట్టుబడులు వస్తుంటే ఏడుపెందుకు?: యామిని

AP: సీఎం చంద్రబాబు విజన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే అడ్డుకోవడానికి వైసీపీ కుట్రలు చేస్తోందని బీజీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీశర్మ విమర్శించారు. మోదీ ప్రభుత్వ పాలసీలు, సంస్కరణలు, రాయితీల వల్ల దేశానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుంటే కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని మండిపడ్డారు. ఎన్డీయే పాలకుల విజన్ వల్ల విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందన్నారు.