SPECIAL: వ్యవసాయ పరిశోధనలతో అన్నదాతకు అండ

SPECIAL: వ్యవసాయ పరిశోధనలతో అన్నదాతకు అండ

BPT: జిల్లాలో ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) ఆధ్వర్యంలో జరుగుతున్న పరిశోధనలు రైతులకు వరంగా మారాయి. ఆధునిక సాంకేతికతలు, అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు, పురుగుల నివారణ పద్ధతులపై ఇక్కడ నిరంతర శాస్త్ర పరిశోధనలు జరుగుతున్నాయి. శిక్షణా కార్యక్రమాల ద్వారా రైతులు నూతన నైపుణ్యాలను అలవర్చుకుని, మెరుగైన దిగుబడులు సాధిస్తూ ఆర్థికంగా బలోపేతమవుతున్నారు.