GOOD NEWS: గ్లోబల్ సమ్మిట్‌కు సామాన్యులకు అవకాశం

GOOD NEWS: గ్లోబల్ సమ్మిట్‌కు సామాన్యులకు అవకాశం

HYD: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమ్మిట్‌కు ఈ నెల 10నుంచి 13వ తేదీ వరకు సామాన్యులకు ఉచిత ప్రవేశ అవకాశాన్ని కల్పించనున్నది. ఈ మేరకు MGBS, జేబీఎస్, కూకట్ పల్లి, చార్మినార్, LBనగర్ నుంచి ఉచిత బస్సులను సైతం ఏర్పాటు చేయనుంది.