దేవరకొండ కోర్టు ఆవరణలో నీటి తొలగింపు
NLG: తుఫాన్ కారణంగా దేవరకొండ కోర్టు ఆవరణ పూర్తిగా నీటితో మునిగిపోయింది. గురువారం పురపాలక సంఘం కమిషనర్ వై సుదర్శన్ పరిశీలించారు. అనంతరం మోటార్ల ద్వారా నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి సూచించారు. మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ రాజు, సానిటరీ ఇన్స్‌ఫెక్టర్ శంకర్, ఎన్విరాల్‌మెంట్ ఇంజనీర్ సకృ, రవికుమార్, శ్రీశైలం పాల్గొన్నారు.