ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి ఫరూక్

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి ఫరూక్

GNTR: మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి NMD ఫరూక్ పాల్గొన్నారు. గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీదారులను వ్యక్తిగతంగా కలుసుకుని వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. వాటిని వెంటనే సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.