శ్వేతార్క ఆలయంలో లక్ష కుంకుమార్చన పూజలు

శ్వేతార్క ఆలయంలో లక్ష కుంకుమార్చన పూజలు

HNK: హనుమకొండ జిల్లా కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో గణపతి నవరాత్రి ఉత్సవ కల్యాణోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ కులకరి మహేష్ శర్మ జోషి ఆధ్వర్యంలో కుంకుమ అర్చన జరిపించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ భక్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు.