వీణవంక మండల తహసీల్దార్ డీ. రాజమల్లు
KNR: వీణవంక మండల తహసీల్దార్‌గా డీ. రాజమల్లు పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. మండల ప్రజలకు సంబంధించిన సమస్యలను వేగంగా పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. భూ సమస్యలు, ఇతర సమస్యల పరిష్కారానికి మధ్య వర్తిత్వం లేకుండా ప్రజలు నేరుగా తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.