వాసవి సేవ సమితి సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే
PLD: వాసవి సేవ సమితి 30 వసంతాల వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డా. చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా సమాజ సేవలో వాసవి సేవ సమితి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. సేవాభావంతో చేపడుతున్న కార్యక్రమాలు ఆదర్శనీయమని పేర్కొన్నారు.