పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం

పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం

PLD: రాష్ట్రంలో స్థానిక ప్రజా ప్రతినిధుల పదవి కాలం ఏప్రిల్ 1తో ముగిసింది. ఇందులో భాగంగా మండలంలోని 33 పంచాయతీలకు పలువురు అధికారులను నియామకం చేశారు. బొల్లాపల్లి, బండ్లమోట్టు, మూగచింతలపాలెం గ్రామాలకు తహశీల్దార్ చంద్ర శేఖర్ను ప్రత్యేక అధికారిగా నియామకం చేయగా, మరో పది మంది అధికారులను పలు గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.