ఉపముఖ్యమంత్రిని కలిసిన ప్రభుత్వ విప్

ఉపముఖ్యమంత్రిని కలిసిన ప్రభుత్వ విప్

SRCL: ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్కను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి అంశాలపై ఉప ముఖ్య మంత్రితో విప్ చర్చించారు. నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లి మండలం కాచారంలో 220 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ కోరారు.