VIRAL: మొబైల్ ఫోన్లు చూస్తూ మాస్ కాపీయింగ్
మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ముల్ టౌన్‌లోని సర్వోదయ కాలేజీలో ఈనెల 22న జరిగిన B.A సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విద్యార్థులు మొబైల్ ఫోన్లు చూస్తూ మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. ఒక్కో విద్యార్థి వద్ద రూ.300 వసూలు చేసి, యాజమాన్యమే కాపీయింగ్‌కు సహకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.