నేడు జిల్లాలో జాతీయ లోక్ అదాలత్

నేడు జిల్లాలో జాతీయ లోక్ అదాలత్

CTR: జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ ఇవాళ నిర్వహస్తున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ఈ విషయాన్ని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 34 బెంచ్‌లు ఏర్పాటు చేయగా, చిత్తూరులో 5 బెంచ్‌ల ద్వారా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు స్థానిక జిల్లా కోర్టు భవనాల సముదాయంలో లోక్ అదాలత్ ప్రారంభమవుతుంది. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.