VIDEO: శ్రీ కేతకి ఆలయంలో ఇందువాసరే విశేష పూజలు

VIDEO: శ్రీ కేతకి ఆలయంలో ఇందువాసరే విశేష పూజలు

SRD: జిల్లాలో ప్రసిద్ధి చెందిన క్షేత్రమైన ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో సోమవారం ఇందువాసరే విశేష పూజలు నిర్వహించారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో అర్చకులు పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. రుద్రం, బిల్వార్చన, శివ అష్టోత్తర శతనామావళి తదితర పూజలతో మంగళహారతి చేశారు.