VIDEO: వైయస్ జగన్ పై బివిరాం విమర్శలు

Vsp: వైయస్ జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారు. ఐదేళ్ల పాలనలో దేవదాయ శాఖను భ్రష్టు పట్టించారు. సింహాచలంలో అనువంశిక ధర్మకర్తను తప్పించి చరిత్ర హీనులయ్యారు. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ విమర్శించారు. సింహాచలం ఘటనలో బాధితులకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పళ్ల శ్రీనివాసరావు తనతో చర్చకు రావాలన్నారు