BREAKING: MLAల తీరుపై సీఎం సీరియస్
AP: MLAల వ్యవహారశైలిపై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల బాధ్యత ఇంఛార్జ్ మంత్రులదేనని స్ఫష్టం చేశారు. మంత్రుల వల్లే ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఉంటున్నారని మండిపడ్డారు. తప్పుచేసిన ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా ఉండాలని ఆదేశించారు. విశాఖ సమ్మిట్‌పై దృష్టిపెట్టాలని.. 13 నుంచి మంత్రులంతా విశాఖలో ఉండాలని సూచించారు.